వలసకూలీలకు 1.2 లక్షలు అబద్ధం

ABN , First Publish Date - 2020-05-18T08:38:13+05:30 IST

కేంద్రం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో 1990-2020 మధ్య పనిచేసిన వలసకూలీలకు ఒక్కొక్కరికి రూ. 1.2 లక్షలు పరిహారంగా అందిస్తుందని...

వలసకూలీలకు 1.2 లక్షలు అబద్ధం

ప్రచారం: కేంద్రం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో 1990-2020 మధ్య పనిచేసిన వలసకూలీలకు ఒక్కొక్కరికి రూ. 1.2 లక్షలు పరిహారంగా అందిస్తుందని సోషల్‌మీడియాలో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది.

వాస్తవం: ఈ వార్త పూర్తిగా అవాస్తవమని పీఐబీ తేల్చిచెప్పింది. కేంద్రం ఇలాంటి ప్రకటనేదీ చేయలేదని, ఆ మెసేజ్‌లో ఇచ్చిన లింకు కూడా అబద్ధమని తేల్చింది.

Updated Date - 2020-05-18T08:38:13+05:30 IST