కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జీఈఎఫ్ భారీ విరాళం

ABN , First Publish Date - 2020-04-07T18:50:06+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్రం సహా కర్ణాటక ప్రభుత్వానికి..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జీఈఎఫ్ భారీ విరాళం

బెంగళూరు: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్రం సహా కర్ణాటక ప్రభుత్వానికి గోకుల ఎడ్యుకేషన్ పౌండేషన్ భారీ విరాళం ప్రకటించింది. ప్రధాని సహాయనిధికి రూ. 2 కోట్లు, కర్ణాటక ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళంగా అందజేసింది. గోకుల ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఛైర్మన్ జయరాం, వైస్ ఛైర్మన్ సీతారాం, డైరక్టర్లు జానకీరాం, కోదండరాం, ఆనందరాం.. ముఖ్యమంత్రి యడుయురప్పను కలిసి కోటి రూపాయల విరాళాన్ని అందజేశారు.

Read more