సినీనటి పూర్ణను బెదిరిస్తున్న ముఠా అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-06-25T07:27:04+05:30 IST

హీరోయిన్‌ పూర్ణ ఫిర్యాదుతో ఆమె ను బెదిరిస్తున్న ముఠాను కేరళ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమెను బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేసిన అష్రాఫ్‌, రఫీఖ్‌, శరత్‌, రమేశ్‌లను రిమాండ్‌కు తరలించామని...

సినీనటి పూర్ణను బెదిరిస్తున్న ముఠా అరెస్ట్‌

కోచి, జూన్‌ 24: హీరోయిన్‌ పూర్ణ ఫిర్యాదుతో ఆమె ను బెదిరిస్తున్న ముఠాను కేరళ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమెను బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేసిన అష్రాఫ్‌, రఫీఖ్‌, శరత్‌, రమేశ్‌లను రిమాండ్‌కు తరలించామని మరడు పోలీసులు తెలిపారు. గతంలోనూ ఈ ముఠా ఇలాంటి నేరాలకు పాల్పడింది.  


Updated Date - 2020-06-25T07:27:04+05:30 IST