యాంజియోప్లాస్టీ చేయించుకున్న గడ్కరి
ABN , First Publish Date - 2020-04-26T06:54:11+05:30 IST
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి సోమవారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. మోదీ, షా, నడ్డా తదితరులు గడ్కరికి...

నాగ్‌పూర్, ఏప్రిల్ 25: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి సోమవారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. మోదీ, షా, నడ్డా తదితరులు గడ్కరికి ఫోన్ చేశారు.