దేశ ప్రజలందరికీ ఉచిత టీకా
ABN , First Publish Date - 2020-10-27T06:55:22+05:30 IST
కరోనా టీకాను భారత ప్రజలందరికీ ఉచితంగా అందిస్తామని కేంద్రమంత్రి ప్రతాప్ సారంగి

ప్రతాప్ సారంగి
కరోనా టీకాను భారత ప్రజలందరికీ ఉచితంగా అందిస్తామని కేంద్రమంత్రి ప్రతాప్ సారంగి ప్రకటించారు. టీకాకు ఒక్కొక్కరికి రూ. 500కు పైగా ఖర్చవుతుందని, దీన్ని కేంద్రమే భరిస్తుందని తెలిపారు.
సోమవారం ఒడిశాలోని బాలాసోర్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒడిశా మంత్రి ఆర్పీ స్వైన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఈ ప్రకటన చేశారు.