కరోనా రోగులకు చికిత్స చేసేందుకు 4 ఆస్పత్రులకు అనుమతి

ABN , First Publish Date - 2020-08-13T00:32:44+05:30 IST

కరోనా రోగులకు చికిత్స చేసేందుకు 4 ఆస్పత్రులకు అనుమతి

కరోనా రోగులకు చికిత్స చేసేందుకు 4 ఆస్పత్రులకు అనుమతి

పనాజి: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేరళ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నివారణకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోవాలో కోవిడ్-19 రోగులకు చికిత్స చేయడానికి నాలుగు ప్రైవేట్ ఆస్పత్రులు ముందుకొచ్చాయని కేరళ ప్రభుత్వం పేర్కొంది. గోవాలో కోవిడ్-19 వ్యాప్తి తరువాత మొదటిసారిగా, తీరప్రాంతంలోని నాలుగు ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా రోగులకు చికిత్స చేయడానికి అంగీకరించాయని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. ఈ ఆస్పత్రులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు కోవిడ్-19 ఆస్పత్రులకు అదనంగా ఉంటాయని సీఎం వెల్లడించారు.


Updated Date - 2020-08-13T00:32:44+05:30 IST