370 రద్దు తర్వాత మొదటి సారి పార్లమెంట్ మెట్లెక్కనున్న ఫరూక్
ABN , First Publish Date - 2020-09-14T13:51:37+05:30 IST
ర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మొట్ట మొదటి సారిగా మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ ఫరూక్
న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మొట్ట మొదటి సారిగా మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ ఫరూక్ అబ్దుల్లా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కానున్నారు. 370 ని రద్దు చేయగానే జమ్మూ నేతలను కేంద్రం గృహ నిర్బంధంలో ఉంచింది. కొన్ని రోజుల తర్వాత ఈ మధ్యే ఆయన్ను గృహ నిర్బంధం నుంచి విడుదల చేసింది. మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో జమ్మూ కశ్మీర్ గురించి కేంద్రాన్ని నిలదీస్తామని ఆ పార్టీ ప్రకటించింది.