ఫరూక్ అబ్దుల్లా జాతి వ్యతిరేకి
ABN , First Publish Date - 2020-10-14T06:49:44+05:30 IST
చైనా సాయంతో జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ను పునరుద్ధరిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించడమేంటి? ఈ మాటలతో ఆయన నిజస్వరూపం ఏమిటో బయటపడింది...

చైనా సాయంతో జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ను పునరుద్ధరిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించడమేంటి? ఈ మాటలతో ఆయన నిజస్వరూపం ఏమిటో బయటపడింది. అబ్దుల్లా జ్యాతి వ్యతిరేకి, ద్రోహి. ఇలాంటి వారు మంత్రులు, ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారో ఆలోచించండి. పీవోకే పాకిస్థాన్‌దే అని గతంలోనూ ఆయన అన్నారు.
- రెజ్లర్ యోగేశ్వర్ దత్