రైతుల ఆదాయం సగం తగ్గిoది

ABN , First Publish Date - 2020-12-03T07:40:13+05:30 IST

రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ పదేపదే అంటున్నారు. కానీ, ఈ సూటు- బూటు సర్కారు హయాంలో వారి ఆదాయం పడిపోయింది.

రైతుల ఆదాయం సగం తగ్గిoది

రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ పదేపదే అంటున్నారు. కానీ, ఈ సూటు- బూటు సర్కారు హయాంలో వారి ఆదాయం పడిపోయింది. దీనికి కారణం ప్రభుత్వ నేతలు రైతులను లూటీ చేసి తమ స్నేహితులైన పరిశ్రమాధిపతులకు దోచిపెట్టడమే. ప్రభుత్వం ఇకనైనా అహంకారం వీడాలి.  రైతులకు న్యాయం చేయాలి.  

                                                                                                          - ట్విటర్‌లో రాహుల్‌

Updated Date - 2020-12-03T07:40:13+05:30 IST