అభిమానుల అసంతృప్తి ఆందోళన

ABN , First Publish Date - 2020-12-30T09:00:13+05:30 IST

తాను రాజకీయాల్లోకి రాలేనంటూ రజనీ చేసిన ప్రకటనతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

అభిమానుల అసంతృప్తి ఆందోళన

రజనీకాంత్‌ ఇంటి ముందు భైఠాయించిన అభిమానులు


చెన్నై, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): తాను రాజకీయాల్లోకి రాలేనంటూ రజనీ చేసిన ప్రకటనతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆయన ప్రకటన చేసిన కొద్దిసేపటికే కొంతమంది అభిమానులు స్థానిక పోయె్‌సగార్డెన్‌కు చేరుకుని ధర్నా చేపట్టారు. తిరుచ్చిలో తీవ్ర కోపోద్రిక్తులైన ఆయన అభిమానులు రజనీ దిష్టిబొమ్మను, బ్యానర్లను దహనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అభిమానులు నిరసన ప్రదర్శనలు చేశారు. 

Updated Date - 2020-12-30T09:00:13+05:30 IST