జపాన్‌లోని కాన్‌-ఎత్సు ఎక్స్‌ప్రెస్‌వేపై దాదాపు 16.5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌

ABN , First Publish Date - 2020-12-19T06:46:51+05:30 IST

మంచు విపరీతంగా కురుస్తుండటంతో జపాన్‌లోని కాన్‌-ఎత్సు ఎక్స్‌ప్రెస్‌వేపై దాదాపు 16.5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. 2 వేలకు పైగా

జపాన్‌లోని కాన్‌-ఎత్సు ఎక్స్‌ప్రెస్‌వేపై దాదాపు 16.5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌

మంచు విపరీతంగా కురుస్తుండటంతో జపాన్‌లోని కాన్‌-ఎత్సు ఎక్స్‌ప్రెస్‌వేపై దాదాపు 16.5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. 2 వేలకు పైగా వాహనాలు రాత్రంతా నిలిచిపోయాయి. శుక్రవారం ఉదయం వాహనాలకు కదలిక వచ్చింది. ఇంకా 670 వాహనాలు మంచులో చిక్కుకుపోయాయి. సైన్యం రంగంలోకి దిగి డ్రైవర్లకు ఆహారం, ఇంధనం, బ్లాంకెట్లను సమకూర్చింది. పోర్టబుల్‌ టాయిలెట్లనూ ఏర్పాటు చేసింది. మంచు కారణంగా బుధవారం నుంచే రోడ్డు, రైలు సర్వీసులకు పలు చోట్ల అంతరాయం కలిగింది.

Read more