ఎక్స్‌ప్రెస్ కొవిడ్-19 టెస్టింగ్
ABN , First Publish Date - 2020-12-30T08:45:33+05:30 IST
ఎక్స్‌ప్రెస్ కొవిడ్-19 టెస్టింగ్
ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత వేగవంతమైన ఎక్స్‌ప్రెస్ కొవిడ్-19 టెస్టింగ్ పద్ధతిని మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. శాంపిల్ ఇచ్చిన 13 నిమిషాల్లోనే ఫలితం వస్తుంది. అమెరికా అబాట్ కంపెనీ అభివృద్ధిచేసిన ‘ఐడీ నౌ’ పద్ధతిలో చేసే ఈ పరీక్షకు రూ.4,500 చెల్లించాలి.