మాజీ సీఎం అజిత్ జోగీ పరిస్థితి విషమం

ABN , First Publish Date - 2020-05-09T20:13:21+05:30 IST

ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌జోగీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఆయనకు

మాజీ సీఎం అజిత్ జోగీ పరిస్థితి విషమం

న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌జోగీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఆయనకు తీవ్ర గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు రాయ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... ప్రస్తుతం జోగి వెంటిలేటర్‌పై ఉన్నారని, శ్వాస తీసుకోవడంలో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుతం ఆయన పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని వెల్లడించారు. 

Updated Date - 2020-05-09T20:13:21+05:30 IST