ఏప్రిల్‌కల్లా ప్రతి అమెరికన్‌కు కొవిడ్ వ్యాక్సిన్
ABN , First Publish Date - 2020-09-20T07:25:30+05:30 IST
వచ్చే ఏడాది ఏప్రిల్‌కల్లా ప్రతి అమెరికన్‌కు కొవిడ్ వ్యాక్సిన్ అంది తీరుతుంది. ఈ ఏడాది చివరినాటికి 100 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను సిద్ధం చేస్తాం...

వచ్చే ఏడాది ఏప్రిల్‌కల్లా ప్రతి అమెరికన్‌కు కొవిడ్ వ్యాక్సిన్ అంది తీరుతుంది. ఈ ఏడాది చివరినాటికి 100 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను సిద్ధం చేస్తాం. వ్యాక్సిన్‌కు అన్ని అనుమతులు లభించిన అనంతరం 24 గంటల్లోనే పంపిణీ ప్రారంభిస్తాం.
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్