హిమాచల్ ప్రదేశ్‌లో స్వల్పంగా కంపించిన భూమి
ABN , First Publish Date - 2020-04-28T19:11:14+05:30 IST
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో భూమి స్వల్పంగా కంపించింది. మధ్యాహ్నం 12:17 నిమిషాలకు చంబా

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో భూమి స్వల్పంగా కంపించింది. మధ్యాహ్నం 12:17 నిమిషాలకు చంబా ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4గా నమోదైంది.