చికిత్స అందించిన వైద్యులూ క్వారంటైన్‌కు!
ABN , First Publish Date - 2020-04-07T07:44:31+05:30 IST
రాజస్థాన్, పుణెల్లో కరోనా బాఽధితులకు చికిత్స అందించిన వివిధ ఆస్పత్రుల సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. రాజస్థాన్‌లోని బికనీర్‌లో 15మంది వైద్య సిబ్బంది, 20మంది బాధితురాలి...

బికనేర్, ఏప్రిల్ 6: రాజస్థాన్, పుణెల్లో కరోనా బాఽధితులకు చికిత్స అందించిన వివిధ ఆస్పత్రుల సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. రాజస్థాన్‌లోని బికనీర్‌లో 15మంది వైద్య సిబ్బంది, 20మంది బాధితురాలి కుటుంబీకులు, 15మంది పొరుగువారిని క్వారంటైన్ చేశారు. మహారాష్ట్రలో ఓ వ్యక్తికి చికిత్సచేసిన 42మంది వైద్యులు, 50మంది సిబ్బందిని క్వారంటైన్‌కు పంపారు.