కోవిడ్ కేంద్రంలో విధులు బహిష్కరించిన డాక్టర్లు!

ABN , First Publish Date - 2020-09-05T19:10:43+05:30 IST

ఓ అతిపెద్ద క్వారంటైన్ సెంటర్‌‌లో దాదాపు 80 మంది మెడికల్ సిబ్బంది విధులు బహిష్కరించారు. అందులో 40 మంది డాక్టర్లు, 40 మంది నర్సులు ఉన్నారు. వీరంతా పుణెలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌ క్వారంటైన్ సెంటర్‌లో పనిచేస్తున్నారు...

కోవిడ్ కేంద్రంలో విధులు బహిష్కరించిన డాక్టర్లు!

ఓ అతిపెద్ద క్వారంటైన్ సెంటర్‌‌లో దాదాపు 80 మంది మెడికల్ సిబ్బంది విధులు బహిష్కరించారు. అందులో 40 మంది డాక్టర్లు, 40 మంది నర్సులు ఉన్నారు. వీరంతా పుణెలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌ క్వారంటైన్ సెంటర్‌లో పనిచేస్తున్నారు. కొంతమంది రాజకీయ పార్టీల కార్యకార్తులు క్వారంటైన్ సెంటర్‌లో గేటు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. డాక్టర్లు, నర్సులపై వారు దాడిచేయడంతో అక్కడ భద్రతా ఏర్పాట్లు సరిగా లేవంటూ మెడికల్ సిబ్బంది మొత్తం విధులు బహిష్కరించారు. 

Updated Date - 2020-09-05T19:10:43+05:30 IST