అంతర్గత కుమ్ములాటలతో పతనం ఖాయం
ABN , First Publish Date - 2020-07-18T07:45:16+05:30 IST
మహారాష్ట్రలో ‘ఆపరేషన్ కమల్’ అంటూ ఏదీ లేదు. మహా వికాస్ అఘాదీ(ఎంవీఏ) సర్కారు...

మహారాష్ట్రలో ‘ఆపరేషన్ కమల్’ అంటూ ఏదీ లేదు. మహా వికాస్ అఘాదీ(ఎంవీఏ) సర్కారు దానంతట అదే కూలిపోతుంది. అంతర్గత కుమ్ములాటలతో దాని పతనం ఖాయం.
- దేవేంద్ర ఫడణవీస్ ,బీజేపీ సీనియర్ నేత