కార్మికుల సామాజిక భద్రత కోసం ఈపీఎఫ్‌ మినహాయింపు చేయాలి

ABN , First Publish Date - 2020-12-25T08:57:39+05:30 IST

అలవెన్సులు సహా వంద శాతం స్థూల వేతనం ఆధారంగా ఈపీఎఫ్‌ మినహాయింపు ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్‌కు...

కార్మికుల సామాజిక భద్రత కోసం ఈపీఎఫ్‌ మినహాయింపు చేయాలి

అలవెన్సులు సహా వంద శాతం స్థూల వేతనం ఆధారంగా ఈపీఎఫ్‌ మినహాయింపు ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధ భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ (బీఎంఎస్‌) డిమాండ్‌ చేసింది. దీనివల్ల సంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత మరింతగా పెరుగుతుందని పేర్కొంది. 

ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధ భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ (బీఎంఎస్‌)

Updated Date - 2020-12-25T08:57:39+05:30 IST