రూ. 25 కోట్లతో రోహ్తక్ రోడ్డు అభివృద్ధి: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2020-11-08T00:07:07+05:30 IST

రూ. 25 కోట్లతో రోహ్తక్ రోడ్డు అభివృద్ధి: కేజ్రీవాల్

రూ. 25 కోట్లతో రోహ్తక్ రోడ్డు అభివృద్ధి: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని రోహ్తక్ రహదారిని నిర్మించిన 9 సంవత్సరాల తరువాత తిరిగి అభివృద్ధి చేయనున్నారు. రూ. 25 కోట్ల వ్యయంతో రోహ్తక్ రహదారి పునరాభివృద్ధికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పునాదిరాయి వేశారు.


ఆ ప్రాంత ప్రజల నుంచి మరియు రహదారిపై ప్రయాణించే వారి నుంచి చాలా కాలంగా ఫిర్యాదులు వచ్చాయని కేజ్రీవాల్ చెప్పారు. తొమ్మిదేళ్ల క్రితం నిర్మించిన ఈ రహదారి మితిమీరిన వినియోగం వల్ల దెబ్బతిన్నదని సీఎం అన్నారు.

Updated Date - 2020-11-08T00:07:07+05:30 IST