మిసైల్ కన్నా మొబైల్ ఫోన్ పరిధి విస్తృతం
ABN , First Publish Date - 2020-12-19T06:32:24+05:30 IST
మిసైల్ శ్రేణితో పోలిస్తే.. మొబైల్ ఫోన్ పరిధి చాలా ఎక్కువ. మిసైల్ చేరలేని ప్రాంతాలకూ మొబైల్ ఫోన్లు సునాయాసంగా చేరగలుగుతున్నాయి.

మిసైల్ శ్రేణితో పోలిస్తే.. మొబైల్ ఫోన్ పరిధి చాలా ఎక్కువ. మిసైల్ చేరలేని ప్రాంతాలకూ మొబైల్ ఫోన్లు సునాయాసంగా చేరగలుగుతున్నాయి. దీంతో శత్రువులు సరిహద్దులు దాటకుండానే ప్రజలకు చేరువ కాగలుగుతున్నారు. ఇక్కడే ప్రతి ఒక్కరూ ఓ జవానులా అప్రమత్తం కావాలి. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా అడ్డుకోవాలి.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్