వ్యవసాయ బిల్లులను ఓడించండి : కేజ్రీవాల్

ABN , First Publish Date - 2020-09-20T17:29:45+05:30 IST

రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను ఓడిచాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్

వ్యవసాయ బిల్లులను ఓడించండి : కేజ్రీవాల్

న్యూఢిల్లీ : రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను ఓడించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విపక్షాలకు పిలుపునిచ్చారు. ‘‘దేశంలోని రైతులందరి చూపూ రాజ్యసభ వైపే ఉంది. రాజ్యసభలో అధికార పక్షం మైనారిటీ. ఎన్డీయేతర పక్షాలన్నీ ఐకమత్యమై, ఈ మూడు బిల్లులను ఓడించాలి. ఈ పరిణామాన్నే దేశంలోని రైతులు కోరుకుంటున్నారు’’ అంటూ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. 

Updated Date - 2020-09-20T17:29:45+05:30 IST