ఉద్దీపన లేకుంటే చీకటే

ABN , First Publish Date - 2020-05-11T07:55:30+05:30 IST

ప్రపంచంలోని ప్రతి ఆర్థిక వ్యవస్థపైనా కారుమబ్బులు కమ్ముకుంటున్నాయి. భారత్‌ ఇందుకు మినహాయింపు కాదు. కరోనా వైరస్‌ ఫలితంగా దేశ ఆర్థిక రంగం పూర్తిగా...

ఉద్దీపన లేకుంటే చీకటే

ప్రపంచంలోని ప్రతి ఆర్థిక వ్యవస్థపైనా కారుమబ్బులు కమ్ముకుంటున్నాయి. భారత్‌ ఇందుకు మినహాయింపు కాదు. కరోనా వైరస్‌ ఫలితంగా దేశ ఆర్థిక రంగం పూర్తిగా చతికిలపడే ప్రమాదం ఉంది. దీని నుంచి బయటపడాలంటే భారీ ఎత్తున ఆర్థిక ఉద్దీపన పథకాలు ప్రకటించాల్సిందే.

- కౌశిక్‌ బసు, 

ప్రపంచ బ్యాంక్‌ మాజీ చీఫ్‌ ఎకనమిస్ట్‌   


Updated Date - 2020-05-11T07:55:30+05:30 IST