ఆ మూడే ముఖ్యం

ABN , First Publish Date - 2020-06-21T07:03:51+05:30 IST

గోవు, గంగ, గీత... ఈ మూడింటితోనే భారత్‌కు ఉనికి. ఎందుకంటే భారత్‌ను విశ్వ గురువుగా పైఎత్తున నిలబెట్టింది ఇవే. దేశంలో గేదెలు లేనప్పుడు గోవులు మాత్రమే...

ఆ మూడే ముఖ్యం

గోవు, గంగ, గీత... ఈ మూడింటితోనే భారత్‌కు ఉనికి. ఎందుకంటే భారత్‌ను విశ్వ గురువుగా పైఎత్తున నిలబెట్టింది ఇవే. దేశంలో గేదెలు లేనప్పుడు గోవులు మాత్రమే ఉండేవి. ఇదివరకటి ప్రభుత్వాలు గోవధను నిరోధించడంలో ఘోరంగా విఫలమయ్యాయి. 

- లక్ష్మీ నారాయణ చౌదరి, యూపీ మంత్రి

Updated Date - 2020-06-21T07:03:51+05:30 IST