పుదుచ్చేరి లో పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-06-16T21:42:18+05:30 IST

పుదుచ్చేరి లో పెరిగిన కరోనా కేసులు

పుదుచ్చేరి లో పెరిగిన కరోనా కేసులు

పుదుచ్చేరి: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ పుదుచ్చేరి లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నానికి పుదుచ్చేరిలో మరో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 216 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని పుదుచ్చేరి ఆరోగ్య మంత్రి మల్లాది కృష్ణారావు తెలిపారు. 

Updated Date - 2020-06-16T21:42:18+05:30 IST