సంపన్నులపై కొవిడ్‌ సెస్‌ విధించండి

ABN , First Publish Date - 2020-04-28T06:57:53+05:30 IST

లాక్‌డౌన్‌తో కోల్పోతున్న రాబడిని పూడ్చుకోవడానికి సంపన్నులపై కొవిడ్‌ సెస్‌ విధించాలి. ప్రజల జీవన వ్యయాలు తగ్గించేందుకు చర్యలు...

సంపన్నులపై కొవిడ్‌ సెస్‌ విధించండి

లాక్‌డౌన్‌తో కోల్పోతున్న రాబడిని పూడ్చుకోవడానికి సంపన్నులపై కొవిడ్‌ సెస్‌ విధించాలి. ప్రజల జీవన వ్యయాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలనూ తగ్గించాలి.

- కుమారస్వామి, కర్ణాటక మాజీ సీఎం


Updated Date - 2020-04-28T06:57:53+05:30 IST