’ప్రత్యేక విమానాలు లేకుంటే నిర్బంధంలో ఉంచాలి‘
ABN , First Publish Date - 2020-04-01T16:33:32+05:30 IST
’ప్రత్యేక విమానాలు లేకుంటే నిర్బంధంలో ఉంచాలి‘

ఢిల్లీ: తబ్లీ జమాత్ కార్యక్రమానికి వచ్చిన విదేశీయులను వీలైనంత త్వరగా స్వదేశాలకు పంపాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కరోనా పాజిటివ్ ఉంటే ఐసోలేషన్‌కు తరలించాలని కేంద్రం తెలిపింది. ప్రత్యేక విమానాలు లేకుంటే నిర్బంధంలో ఉంచాలి..వారిని తీసుకొచ్చిన సంస్థ ద్వారానే ఖర్చు చేయించాలని కేంద్రం పేర్కొంది.