కారణం లేకుండా బయటకు వస్తే రూ.11 వేల జరిమానా

ABN , First Publish Date - 2020-03-18T15:18:40+05:30 IST

కారణం లేకుండా బయటకు వస్తే రూ.11 వేల జరిమానా

కారణం లేకుండా బయటకు వస్తే రూ.11 వేల జరిమానా

ఫ్రాన్స్‌: కరోనాతో ఫ్రాన్స్‌లో 148 మంది మృతి చెందారు. దీంతో 15 రోజుల పాటు దేశమంతా ప్రభుత్వం లాకౌట్‌ ప్రకటించింది. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కఠిన ఆంక్షలు విధించారు. కారణం లేకుండా బయటకు వస్తే రూ.11 వేల జరిమానా విధిస్తామని హెచ్చరిక జారీ చేసింది. మాంద్యం సందర్భంగా కంపెనీలను జాతీయం చేయాలని యోచనలో ఉంది. 

Updated Date - 2020-03-18T15:18:40+05:30 IST