రాజకీయాలు, మతాలతో తావులేని జీవితాన్ని భారత్‌ నేర్చుకుంది

ABN , First Publish Date - 2020-04-07T06:36:42+05:30 IST

కరోనాపై పోరు కులమతాలు, రాజకీయాలకు అతీతంగా యావత్‌ దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చింది. రాజకీయాలు, మతాల ప్రస్తావన లేకుండా జీవించడాన్ని భారత్‌...

రాజకీయాలు, మతాలతో తావులేని జీవితాన్ని భారత్‌ నేర్చుకుంది

కరోనాపై పోరు కులమతాలు, రాజకీయాలకు అతీతంగా యావత్‌ దేశాన్ని  ఏకతాటిపైకి తెచ్చింది. రాజకీయాలు, మతాల ప్రస్తావన లేకుండా జీవించడాన్ని భారత్‌ నేర్చుకుంది. ఎన్నికల సమయంలోనూ ఇదే విధంగా మెలుగుతూ దృఢ భారతదేశ నిర్మాణంపై దృష్టిసారించాలి. 

  • - జి.మాధవన్‌ నాయర్‌, ఇస్రో మాజీ చైర్మన్‌ 

Read more