త్వరలోనే కరోనా తోక ముడుస్తుంది
ABN , First Publish Date - 2020-03-25T07:49:48+05:30 IST
‘‘ప్రపంచదేశాలు భయపడాల్సిన పనిలేదు. అందరూ అంచనా వేస్తున్న దాని కంటే ముందుగానే కరోనా మహమ్మారి తోక ముడుస్తుంది. పరిస్థితులు అ...

‘‘ప్రపంచదేశాలు భయపడాల్సిన పనిలేదు. అందరూ అంచనా వేస్తున్న దాని కంటే ముందుగానే కరోనా మహమ్మారి తోక ముడుస్తుంది. పరిస్థితులు అదుపులోకి వస్తాయి. 78 దేశాల్లో కొవిడ్-19 వ్యాప్తి, మరణాల రేటుపై అధ్యయనం అనంతరమే ఈవిషయం చెబుతున్నా. చైనాలో కొవిడ్-19 వ్యాప్తికి బ్రేక్ పడిన విషయాన్ని మనం మర్చిపోకూడదు.’’
- నోబెల్ గ్రహీత మైఖేల్ లెవిట్, అమెరికా