కరోనా విజృంభణ.. కోటికి చేరువలో కేసులు

ABN , First Publish Date - 2020-06-18T22:48:42+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. వైరస్ బాధితుల సంఖ్య కోటికి చేరువవుతోంది. నాలుగు లక్షల 50 వేలకు..

కరోనా విజృంభణ.. కోటికి చేరువలో కేసులు

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. వైరస్ బాధితుల సంఖ్య కోటికి చేరువవుతోంది. నాలుగు లక్షల 50 వేలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా కేసుల వివరాలు: 

ప్రపంచవ్యాప్తంగా...

మొత్తం కేసులు 84,08,869

మొత్తం మరణాలు 4,51,472

కోలుకున్నవారు 44,18,788


అమెరికా

మొత్తం కేసులు 22,34,475

మొత్తం మరణాలు 1,19,941

కోలుకున్నవారు 9,18,796


బ్రెజిల్ 

మొత్తం కేసులు 9,60,309

మొత్తం మరణాలు 46,665

కోలుకున్నవారు 5,03,507


రష్యా

మొత్తం కేసులు  5,53,301

మొత్తం మరణాలు 7,478 

కోలుకున్నవారు 3,04,342


బ్రిటన్

మొత్తం కేసులు  2,99, 251

మొత్తం మరణాలు 42,153

కోలుకున్నవారు 30,260


ఇటలీ

మొత్తం కేసులు  2,37,828

మొత్తం మరణాలు 34,448

కోలుకున్నవారు 1,79,455


ఫ్రాన్స్

మొత్తం కేసులు  1,58,174

మొత్తం మరణాలు 29,575

కోలుకున్నవారు 73,667


స్పెయిన్

మొత్తం కేసులు 2,91,763

మొత్తం మరణాలు 27,136

కోలుకున్నవారు 7,015


భారత్ 

మొత్తం కేసులు 3,66,946

మొత్తం మరణాలు 12,237

కోలుకున్నవారు 1,94,325

Updated Date - 2020-06-18T22:48:42+05:30 IST