భారత్‌లో తొలి కరోనా మరణం నమోదు

ABN , First Publish Date - 2020-03-13T04:25:26+05:30 IST

బెంగళూరు: భారత్‌లో తొలి కరోనా మరణం నమోదైంది.

భారత్‌లో తొలి కరోనా మరణం నమోదు

బెంగళూరు: భారత్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. కర్నాటక కలబుర్గిలో 76 ఏళ్ల వృద్ధుడు కరోనా కారణంగా చనిపోయాడు. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్యశాఖ నిర్ధారించింది. భారత్‌లో ఇప్పటివరకూ 73 కరోనా కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-03-13T04:25:26+05:30 IST