సేవలకు మేం సిద్ధం

ABN , First Publish Date - 2020-03-23T06:33:57+05:30 IST

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా దేశంలో తాత్కాలిక వైద్య చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వెంటిలేటర్ల కొరత లేకుండా చూడాలి. మా కేంద్రాల్లో ..

సేవలకు మేం సిద్ధం

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా దేశంలో తాత్కాలిక వైద్య చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వెంటిలేటర్ల కొరత లేకుండా చూడాలి. మా కేంద్రాల్లో వెంటిలేటర్ల తయారీని తక్షణం ప్రారంభిస్తున్నాం. రిసార్టులను తాత్కాలిక వైద్య కేంద్రాలుగా మార్చేందుకు మహీంద్రా ఫౌండేషన్‌ ఒక నిధిని ఏర్పాటు చేస్తుంది.

  • - ఆనంద్‌ మహీంద్రా, పారిశ్రామికవేత్త

Updated Date - 2020-03-23T06:33:57+05:30 IST