భారత్‌లో అత్యంత వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-06-22T15:56:47+05:30 IST

ఢిల్లీ: భారత్‌లో అత్యంత వేగంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే కరోనా కేసులు నాలుగు లక్షల 25 వేలు దాటేశాయి.

భారత్‌లో అత్యంత వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు

ఢిల్లీ: భారత్‌లో అత్యంత వేగంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే కరోనా కేసులు నాలుగు లక్షల 25 వేలు దాటేశాయి. దేశవ్యాప్తంగా మొత్తం 4,25,282  కేసులు నమోదవగా.. 13,699 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా 1,74,387 యాక్టివ్ కేసులున్నాయి. 2,37,196 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 14,821 కేసులు నమోదవగా.. 445 మంది మృతి మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


Updated Date - 2020-06-22T15:56:47+05:30 IST