ఢిల్లీలో తొలి కరోనా వైరస్‌ కేసు నమోదు

ABN , First Publish Date - 2020-03-02T20:23:34+05:30 IST

ఢిల్లీలో తొలి కరోనా వైరస్‌ కేసు నమోదు

ఢిల్లీలో తొలి కరోనా వైరస్‌ కేసు నమోదు

ఢిల్లీ: నగరంలో తొలి కరోనా వైరస్‌ కేసు నమోదైంది. ఇప్పటివరకు దేశంలో రెండు కరోనా వైరస్‌ కేసులు నమోదైయ్యాయి. ఇటలీ నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అలాగే దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు వెల్లడించారు. 

Updated Date - 2020-03-02T20:23:34+05:30 IST