గుండెపోటుతో కాంగ్రెస్ సీనియర్ నేత హఠాన్మరణం

ABN , First Publish Date - 2020-08-13T01:35:38+05:30 IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాజీవ్ త్యాగి గుండెపోటుతో కన్నుమూశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అయిన రాజీవ్ త్యాగి ఆకస్మిక మరణంపై పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.

గుండెపోటుతో కాంగ్రెస్ సీనియర్ నేత హఠాన్మరణం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాజీవ్ త్యాగి గుండెపోటుతో కన్నుమూశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అయిన రాజీవ్ త్యాగి ఆకస్మిక మరణంపై పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్, ప్రియాంకలకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన త్యాగి మరణంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి.  

Updated Date - 2020-08-13T01:35:38+05:30 IST