మానసిక ఒత్తిడిని జయిస్తే కరోనాపై చింత అక్కర్లేదు

ABN , First Publish Date - 2020-03-04T07:44:14+05:30 IST

రోనా వైరస్‌ అంటే చాలా మంది భయపడుతున్నారు. మానసిక ఒత్తిడిని అధిగమిస్తే కరోనా గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. మానసిక ఒత్తిడిని జయిస్తే.. రక్తపోటు, గుండెపోటు...

మానసిక ఒత్తిడిని జయిస్తే కరోనాపై చింత అక్కర్లేదు

కరోనా వైరస్‌ అంటే చాలా మంది భయపడుతున్నారు. మానసిక ఒత్తిడిని అధిగమిస్తే కరోనా గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. మానసిక ఒత్తిడిని జయిస్తే.. రక్తపోటు, గుండెపోటు, కిడ్నీ వైఫల్యం, కాలేయం పనిచేయకపోవడం వంటి సమస్యల నుంచి బయటపడడంతో పాటు కరోనా వైరస్‌ గురించీ బాధపడాల్సిన అవసరం ఉండదు. 

- యోగి ఆదిత్యనాథ్‌, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి

Updated Date - 2020-03-04T07:44:14+05:30 IST