చైనా ట్యాంకులది పటాటోపమే..

ABN , First Publish Date - 2020-10-04T07:30:30+05:30 IST

చైనా ఈ మధ్యే పరీక్షించిన టీ-15 ట్యాంకులను భారత సరిహద్దులకు ఎదురుగా ఉండే ఈశాన్య, ఉత్తర, దక్షిణ లద్దాఖ్‌ ప్రాంతాల్లో మోహరించింది. ఈ ట్యాంకులు లోయలు, ఎత్తైన ప్రాంతాల్లో సమర్థంగా పనిచేస్తాయని వారి మీడియా గొప్పలు పోయింది...

చైనా ట్యాంకులది పటాటోపమే..

 చైనా ఈ మధ్యే పరీక్షించిన టీ-15 ట్యాంకులను భారత సరిహద్దులకు ఎదురుగా ఉండే ఈశాన్య, ఉత్తర, దక్షిణ లద్దాఖ్‌ ప్రాంతాల్లో మోహరించింది. ఈ ట్యాంకులు లోయలు, ఎత్తైన ప్రాంతాల్లో సమర్థంగా పనిచేస్తాయని వారి మీడియా గొప్పలు పోయింది. కానీ, ఈ సమయంలో ఒకవేళ యుద్ధం జరిగితే మన టీ-90 భీష్మ, టీ-72 యుద్ధ ట్యాంకుల ముందు చైనా ‘తేలికపాటి’ ట్యాంకులు నిలువలేవు. 


-భారత సైన్యానికి చెందిన ట్యాంక్‌ కమాండర్‌

Updated Date - 2020-10-04T07:30:30+05:30 IST