జాబిల్లిపై చైనా జెండా

ABN , First Publish Date - 2020-12-06T07:49:05+05:30 IST

జాబిల్లిపై చైనా జెండా రెపరెపలాడింది. చంద మామ ఉపరితలంపై నమూనాలను సేకరించడానికి వెళ్లిన చైనా వ్యోమనౌక చాంగే-5 అక్కడ తమ జాతీయ జెండాను ఎగురవేసింది...

జాబిల్లిపై చైనా జెండా

బీజింగ్‌, డిసెంబరు 5: జాబిల్లిపై చైనా జెండా రెపరెపలాడింది. చంద మామ ఉపరితలంపై నమూనాలను సేకరించడానికి వెళ్లిన చైనా వ్యోమనౌక చాంగే-5 అక్కడ తమ జాతీయ జెండాను ఎగురవేసింది. ఈ వ్యోమనౌక చంద్రుడి ఉపరితలంపై నమూనాలను తీసుకుని గురువారం భూమికి బయల్దేరినట్లు చైనా అంతరిక్ష సంస్థ వెల్లడించింది. 

Read more