చైనా నుంచి 35 కార్గో విమానాల్లో భారత్‌కు మెడికల్ కిట్స్

ABN , First Publish Date - 2020-04-25T16:30:37+05:30 IST

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో భారతదేశానికి మెడికల్ కిట్స్ ను అందించేందుకు చైనా దేశం అంగీకరించింది...

చైనా నుంచి 35 కార్గో విమానాల్లో భారత్‌కు మెడికల్ కిట్స్

చైనా రాయబారి వెల్లడి

బీజింగ్ (చైనా) : కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో భారతదేశానికి మెడికల్ కిట్స్ ను అందించేందుకు చైనా దేశం అంగీకరించింది. పీపీఈ కిట్స్, వెంటిలేటర్లు, కరోనా టెస్టింగ్ కిట్స్ ను సత్వరం పంపించేందుకు చైనా ఏర్పాట్లు చేస్తుందని భారతదేశంలో చైనా రాయబారి సున్ వైడాంగ్ చెప్పారు.గ్రీన్ ఛానల్ ద్వార చైనా నుంచి భారతదేశానికి 35 కార్గో విమానాల్లో పీపీఈ కిట్స్, వెంటిలేటర్లు, కరోనా టెస్టింగ్ కిట్స్  తెప్పిస్తున్నట్లు చైనా రాయబారి సన్ వైడాంగ్ వివరించారు. 

Updated Date - 2020-04-25T16:30:37+05:30 IST