ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న పాక్‌

ABN , First Publish Date - 2020-04-18T07:42:45+05:30 IST

కొవిడ్‌-19పై భారత్‌ పోరాడుతూ.. ఇతర దేశాలకు అవసరమైన మందులు సరఫరా చేస్తోంది. పాకిస్థాన్‌ మాత్రం ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోంది. కరోనా మహమ్మారి

ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న పాక్‌

కొవిడ్‌-19పై భారత్‌ పోరాడుతూ.. ఇతర దేశాలకు అవసరమైన మందులు సరఫరా చేస్తోంది. పాకిస్థాన్‌ మాత్రం ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాపై పాక్‌ బాంబుల వర్షం కురిపించింది.  ఉన్న ఎంతో మంది ఆ దాడి కారణంగా నిరాశ్రయులయ్యారు. 

ఎంఎం నరవణె, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ 

Updated Date - 2020-04-18T07:42:45+05:30 IST