మిజోరంలో భూకంపం...

ABN , First Publish Date - 2020-06-19T03:44:30+05:30 IST

ఐజ్వాల్: మిజోరంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5గా నమోదైంది. చంపాయ్‌ ఆగ్నేయ ప్రాంతంలో 98 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. రాత్రి 7:29 నిమిషాలకు

మిజోరంలో భూకంపం...

ఐజ్వాల్: మిజోరంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5గా నమోదైంది. చంపాయ్‌ ఆగ్నేయ ప్రాంతంలో 98 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. రాత్రి 7:29 నిమిషాలకు ఈ ప్రకంపనలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఆస్తి ప్రాణ నష్టం సంభవించినట్లుగా ఇప్పటివరకూ ఏ సమాచారమూ అందలేదు.


భారత్‌లో కొద్ది రోజులుగా వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఢిల్లీ, గుజరాత్‌లో ఇటీవలే భూమి కంపించింది. 

Updated Date - 2020-06-19T03:44:30+05:30 IST