రాజ్యసభ మధ్యాహ్నం 2 గం.లకు వాయిదా

ABN , First Publish Date - 2020-03-02T17:36:00+05:30 IST

రాజ్యసభ వాయిదా పడింది. ఢిల్లీ అల్లర్లపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సభ ముందుకు సాగలేదు.

రాజ్యసభ మధ్యాహ్నం 2 గం.లకు వాయిదా

న్యూఢిల్లీ: రాజ్యసభ వాయిదా పడింది. ఢిల్లీ అల్లర్లపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సభ ముందుకు సాగలేదు. విపక్షాల ఆందోళన నేపథ్యంలో సభను మధ్యాహ్నం 2 గంటలకు చైర్మన్ వెంకయ్య నాయుడు వాయిదా వేశారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే చర్చిద్దామని వెంకయ్య స్పష్టం చేశారు. 


Updated Date - 2020-03-02T17:36:00+05:30 IST