చైనా ఆక్రమణకు కాపలాదారునిగా కేంద్రం

ABN , First Publish Date - 2020-07-19T06:44:35+05:30 IST

చైనా ఆక్రమించుకున్న మన భూభాగానికి కేంద్ర ప్రభుత్వం కాపలాదారునిగా వ్యవహరిస్తోంది. ఈ చర్య చైనాకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది...

చైనా ఆక్రమణకు కాపలాదారునిగా కేంద్రం

చైనా ఆక్రమించుకున్న మన భూభాగానికి కేంద్ర ప్రభుత్వం కాపలాదారునిగా వ్యవహరిస్తోంది. ఈ చర్య చైనాకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వ పిరికి చర్యలకు దేశం ‘భారీ మూల్యం’ చెల్లించాల్సి వస్తుంది. పొరుగు దేశాలతో మన సంబంధాలు బలహీనంగా ఉన్నాయి.

- రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేత

Updated Date - 2020-07-19T06:44:35+05:30 IST