అయోధ్య రాముడి గుడి.. కరోనాను అదుపు చేస్తుందట!
ABN , First Publish Date - 2020-07-20T06:27:20+05:30 IST
అయోధ్య రామ మందిర నిర్మాణం కరోనాను అదుపు చేస్తుందని కొందరు భావిస్తున్నారు. ముందుకరోనా ముప్పు నుంచి బయట పడడంపై...
![అయోధ్య రాముడి గుడి.. కరోనాను అదుపు చేస్తుందట!](https://media.andhrajyothy.com/appimg/galleries/2020072012424942/07202020005521n86.jpg)
అయోధ్య రామ మందిర నిర్మాణం కరోనాను అదుపు చేస్తుందని కొందరు భావిస్తున్నారు. ముందు కరోనా ముప్పు నుంచి బయట పడడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి.
- ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్