కరోనా విషయంలో చతికిలపడిన సర్కారు

ABN , First Publish Date - 2020-09-21T06:57:23+05:30 IST

కరోనా వైరస్‌ను ప్రభుత్వం సరిగా ఎదుర్కొనలేకపోయింది. గత కొన్ని నెలలుగా సర్కారు చతికిలపడటాన్ని ప్రజలు గమనించారు. స్పష్టత, సన్నద్ధత కొరవడటం వల్లే ఈ వైఫల్యం...

కరోనా విషయంలో చతికిలపడిన సర్కారు

కరోనా వైరస్‌ను ప్రభుత్వం సరిగా ఎదుర్కొనలేకపోయింది. గత కొన్ని నెలలుగా సర్కారు చతికిలపడటాన్ని ప్రజలు గమనించారు. స్పష్టత, సన్నద్ధత కొరవడటం వల్లే ఈ వైఫల్యం. రాహుల్‌గాంధీ, ఇతర కాంగ్రెస్‌ నేతలు చేసిన హెచ్చరికలను చెవికి ఎక్కించుకుని ఉంటే పరిస్థితిని మరింత సమర్ధంగా ఎదుర్కొని ఉండేవారేమో ! 

- కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌

Updated Date - 2020-09-21T06:57:23+05:30 IST