సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షా తేదీలివే

ABN , First Publish Date - 2020-05-08T22:56:56+05:30 IST

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షా తేదీలను ప్రకటించారు. జులై ఒకటి నుంచి జులై 15...

సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షా తేదీలివే

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షా తేదీలను ప్రకటించారు. జులై ఒకటి నుంచి జులై 15 వరకూ పరీక్ష నిర్వహిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. సీబీఎస్ఈ పది, పన్నెండో తరగతులకు సంబంధించి లాక్‌డౌన్‌కు ముందే కొన్ని పరీక్షలు నిర్వహించారు. మిగిలిన పరీక్షలను జులై ఒకటి నుంచి జులై 15 వరకూ నిర్వహిస్తారు.    

Updated Date - 2020-05-08T22:56:56+05:30 IST