త్వరలో సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల తేదీని ప్రకటిస్తాం: విద్యాశాఖ మంత్రి

ABN , First Publish Date - 2020-12-27T04:05:46+05:30 IST

త్వరలో సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల తేదీని ప్రకటిస్తాం: విద్యాశాఖ మంత్రి

త్వరలో సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల తేదీని ప్రకటిస్తాం: విద్యాశాఖ మంత్రి

న్యూఢిల్లీ: 2021లో ప్రారంభమయ్యే సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల నిర్వహణ తేదీలను డిసెంబర్ 31 సాయంత్రం 6 గంటలకు ప్రకటించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు జనవరి లేదా ఫిబ్రవరిలో జరగవని చెప్పారు. ఆన్‌లైన్ పరీక్షల సాధ్యం కానందున పరీక్షలు ఆఫ్‌లైన్‌లో జరుగుతాయని ఆయన అన్నారు.

Updated Date - 2020-12-27T04:05:46+05:30 IST