జాతి విద్వేష పోస్టులు పెట్టి.. జైలుపాలై..

ABN , First Publish Date - 2020-04-21T10:23:30+05:30 IST

సోషల్‌ మీడియాలో జాతి విద్వేష పోస్టులు చేసిందన్న కారణంతో కశ్మీర్‌కు చెందిన ఓ మహిళా ఫొటో జర్నలిస్టుపై

జాతి విద్వేష పోస్టులు పెట్టి.. జైలుపాలై..

కశ్మీర్‌లో మహిళా ఫొటో జర్నలిస్టుపై కేసు


శ్రీనగర్‌, ఏప్రిల్‌ 20: సోషల్‌ మీడియాలో జాతి విద్వేష పోస్టులు చేసిందన్న కారణంతో కశ్మీర్‌కు చెందిన ఓ మహిళా ఫొటో జర్నలిస్టుపై పోలీసులు కేసు నమోదు చేశారు. యువతను రెచ్చగొట్టేలా ఫేస్‌బుక్‌లో పోస్టులు చేసిన మస్రత్‌ జహ్రా(26) అనే ఫొటో జర్మలిస్టును న్యాయవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద కేసు నమోదుచేసి అరెస్టు చేసినట్లు జమ్మూ, కశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు.  

Updated Date - 2020-04-21T10:23:30+05:30 IST