రాష్ట్రాల కరోనా వైరస్ హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే...

ABN , First Publish Date - 2020-03-13T21:04:45+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బాధితులకు సహకరించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన హెల్ప్‌లైన్ నంబర్ల జాబితాను కేంద్రం ..

రాష్ట్రాల కరోనా వైరస్ హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే...

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బాధితులకు సహకరించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన హెల్ప్‌లైన్ నంబర్ల జాబితాను కేంద్రం విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ జాబితా ఉంచారు. ఢిల్లీలో ఉన్న వారు సహాయం కోసం 011-23978046కు డయల్ చేయవచ్చు.


కేంద్ర విడుదల చేసిన ఆయా రాష్ట్రాల హెల్ప్‌లైన్లు...

ఆంధ్రప్రదేశ్ : 0866-2410978

అరుణాచల్ ప్రదేశ్ : 9436055743

అసోం: 6913347770

ఛత్తీస్‌గఢ్ : 07712235091

ఢిల్లీ : 01122307145

హర్యానా: 8558893911

జమ్మూ: 01912520982

కశ్మీర్: 01942440283

కేరళ: 04712552056

లడఖ్: 01982256462

మధ్యప్రదేశ్ : 0755-2527177 

మహారాష్ట్ర: 020-26127394 

నాగాలాండ్: 7005539653

ఒడిశా: 9439994859

రాజస్థాన్: 01412225624

తమిళనాడు: 04429510500

త్రిపుర: 03812315879

ఉత్తరప్రదేశ్: 18001805145

పశ్చిమబెంగాల్: 3323412600

అండమాన్ & నికోబోరా : 03192232102


బీహార్, గోవా, గుజరాజ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, పంజాబ్, సిక్కిం, తెలంగాణ, ఉత్తరాఖండ్, దాద్రా అండ్ నగర్ హవేలి, డమాన్ అండ్ డయ్యూ, లక్షద్వీప్, పుదుచ్చేరి ప్రజలు 104కు ఫోన్ చేయవచ్చు. మేఘాలయ హెల్ప్‌లైన్ నెంబర్ 108 కాగా, మిజోరం హెల్ప్‌లైన్ నెంబర్ 102.

Updated Date - 2020-03-13T21:04:45+05:30 IST